1. మనసును
ప్రశాంత పరిచే సముద్రతీరము.
2. పర్వశించే
గోదావరి.
3. ఒయ్యరంగా
ఒంపులు తిరిగిన ఉప్పు కాలువ.
4. మా చిన్న
తనంలో పెద్దవాళ్ళు ఆడే కభ్బడ్డీపోటి.
5. వసంత
ఋతువులో ఊరంతా మొలిచే పచ్చని గడ్డి.
6. వర్షాకాలంలో
వర్షం శీతాకాలంలో కురిసే మంచు.
No comments:
Post a Comment